వైయస్సార్ బీమా యాప్ 1.09 వర్షన్ కి అప్డేట్ చేయబడినది.
1). YSRBimaeKYC 1.09 version లో పాలసిదారుని ఆధార్ eKYC తిసివేయబడినది.
2). పాలసీదారుని పుట్టిన తేది ,లింగం ని మార్చుకోవడానికి కి అవకాశం ఇచ్చాము.
3). గ్రీన్ కలర్ లో పాలసీదారుని యొక్క పుట్టిన తేది ప్రకారం (18 సంవత్సరాలు కన్నా తక్కువ మరియు 70 సంవత్సరాలుకన్నా ఎక్కువ ఉన్న వారికి) మార్చుకోవడానికి కి అవకాశం ఇచ్చాము.
ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసే యాప్ ని డౌన్లోడ్ చేసుకో గలరు.
Click here