Ysr Bima app 2.0 version download
1. పై లింక్ ద్వారా Ysr Bima 2.0 vapp (భీమా యాప్) ను డౌన్లోడ్ చేసుకోవాలి
2. వాలంటీర్ భీమా యాప్ డౌన్లోడ్ చేసుకొన్న తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ కొరకు వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు
3. గ్రామ/వార్డ్ సచివాలయం మ్యాప్ ఐన వాలంటీర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత GETOTP మీద క్లిక్ చెయ్యాలి
OTP ఎంటర్ చేసి ok చెయ్యాలి. మీరు ఎంటర్ చేసిన OTP మ్యాచ్ అయితే మీకు హోం స్క్రీన్ కనపడుతుంది
గ్రామ/వార్డ్ సచివాలయం మ్యాప్ చెయ్యకుండా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్త మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది
4. OTP మ్యాచ్ అయ్యి తర్వాత మీకు హోం స్క్రీన్ లో వై.యస్.ఆర్ భీమా నమోదు మీద క్లిక్ చెయ్యండి. అందులో గ్రీన్, అరెంజే, రెడ్ కలర్ లో మీకు డేటా కనపడుతుంది
ఏమైనా సాంకేతిక సమస్యల కొరకు 7731987582, 7731987581, 9505394510
[email protected] కి కూడా మెయిల్ చెయ్యవచ్చు