వైస్సార్ చేయూత 2022-23 సంవత్సరానికి సంబందించి కొత్త దరఖాస్తు చేసుకోటానికి సచివాలయం లోని DA/WEDPS వారి NBMS లాగిన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.–వైయస్సార్ చేయూత కి కొత్తగా అప్లై చేసిన వారు మరియు గతంలో అప్లై చేసినవారు వారి అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR Cheyutha ఎంచుకుని లబ్ధిదారుల ఆధార్ నంబర్ మరియు కాప్ట్చా నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేసినఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి OTP వస్తుంది ఆ OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వారి అప్లికేషన్ డీటైల్స్ కనిపించడం జరుగుతుంది.