Table of Contents
YSR చేయూత 2023-24 Ekyc డాష్ బోర్డ్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ముందుగా జిల్లాను ఎంచుకున్నాక మండలాల జాబితా ఓపెన్ అవుతుంది మండలం మీద క్లిక్ చేశాక సచివాలయాలా జాబితా ఓపెన్ అవుతుంది.అందులో మన సచివాలయం యొక్క చేయూత అప్లికేషన్ ఎన్ని ఎన్ని కంప్లీట్ అయ్యాయి ఎన్ని పెండింగ్ వునాయి తెలుసుకోవచ్చును.
Click here
YSR చేయూత eKYC చేయు విధానం