YSR చేయూత పథకం ద్వారా నాలుగో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెళ్లమ్మలకు రూ. 5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరిగింది.YSR Cheyutha Payment status 2024 ను లబ్ధిదారుల ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చును.
చేయూత పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
YSR Cheyutha Payment Status 2024 cheking process
Step 1: పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది ఫోటో లో చూసిన విధంగా ఓపెన్ అవుతుంది.
Step 2: Scheme దగ్గర YSR CHEYUTHA ఎంచుకోవాలి. ఇయర్ దగ్గర 2024-25 ఎంచుకుని UID దగ్గర లబ్ధిదారుల ఆధారంగా నమోదు చేసి ఇచ్చిన క్యాప్ ఛానల్ Enter Captcha దగ్గర నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయవలెను.
Step 3: ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటిపి వెళుతుంది Enter OTP From Aadhar Registered Mobile Number దగ్గర వచ్చిన OTP ను నమోదు చేసి Verify OTP మీద క్లిక్ చేయవలెను.
Step 4: Verify OTP మీద క్లిక్ చెయ్యగా లబ్దాల యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలు చూపించడం జరుగుతుంది.