Cheyutha Scheme Online Apply | YSR Cheyutha Scheme Beneficiary List | YSR Cheyutha Scheme Application Status | Phase 2 Beneficiary Payment
వైయస్సార్ చేయూత సంబంధించి అర్హులు జాబితా కొరకు మరియు అనర్హులు జాబితా కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.
Detail Level Cheyutha beneficiaries list dashboard(Eligible & Ineligible)
పై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత జిల్లాల వారీగా జాబితా కనిపించడం జరుగుతుంది. అందులో ముందుగా మన యొక్క జిల్లానే ఎంచుకోవాలి. తర్వాత మన యొక్క మండలం ఉంచుకోవాలి, తర్వాత మన మండలంలో ఉన్నటువంటి సచివాలయాలు జాబితాను కనిపించడం జరుగుతుంది అందులో మనయొక్క సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనయొక్క సచివాలయం సెలెక్ట్ చేసుకోగానే మన సచివాలయం సంబంధించినటువంటి అర్హుల జాబితా ఫోటో మరియు అనర్హులు జాబితా ఫోటో అనేది కనిపించడం జరుగుతుంది.
గమనిక:- ఈ అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా సచివాలయ ఉద్యోగస్తులు వారు సచివాలయంలో నోటీస్ బోర్డ్లో పిన్ చేసినటువంటివాటిని ఫోటో తీసి అప్లోడ్ చేసినవే, కాబట్టి కొన్ని సచివాలయం వారు క్లారిటీగా ఫోటోలు తీసి వుండవచ్చు మరికొందరు క్లారిటీగా తియ్యలేక పోవచ్చు.కనిపించిన జాబితాలో పేర్లు సరిగా కనిపించకపోతే మీ యొక్క సచివాలయంలో చూడవలెను.