Table of Contents
రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల నగదు ను ఆధార్ కు లింక్ అయిన బ్యాంకు ఖాతా లలొ జమ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం SC, ST,OBC మైనారిటీ వర్గాలకు చెంది వయస్సు 45 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు మధ్య ఉన్న మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా అర్హతకు లబ్ధిదారులకు 18750/- రూ జమ చేయడం జరుగుతుంది.
YSR Cheyutha provisional eligible list and ineligible list
వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి తుది అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా విడుదల చేయడం జరిగింది. తుది అనర్హుల జాబితాలో పేరు వచ్చినవారు అర్హత కలిగి ఉన్నట్లయితే మీ సచివాలయం లేదా వాలంటీర్ ద్వారా సంబంధిత డాక్యుమెంట్స్ తో గ్రీవెన్స్ పెట్టవచ్చు.
Ysr cheyutha status check online
మీ యొక్క వైయస్సార్ చేయూత అప్లికేషన్ అప్రూవయిందా లేదా పెండింగ్ లో ఉందా లేదా రిజెక్ట్ చేయబడిందా తెలుసుకోవచ్చును.
వైయస్సార్ చేయూత అప్లికేషన్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
Scheme దగ్గర YSR CHEYUTHA ఎంచుకుని Year దగ్గర సంవత్సరం ఎంచుకుని UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదుచేసి Enter Captcha దగ్గర ఇచ్చిన క్యాప్షన్ నమోదు చేసి GET OTP మీద క్లిక్ చేయగా ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది, దానిని ఎంటర్ చేసిన వైఎస్సార్ చేయూత అప్లికేషన్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది.
YSR Cheyutha payment status
చేయూత పథకానికి సంబంధించి నగదు లబ్ధిదారుల ఖాతాలో పడ్డాయ లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
aadhar bank link status (NPCI)
ఆధార్ కి బ్యాంక్ లింక్ అయిందా లేదా ఏ బ్యాంక్ లింక్ అయింది తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.