దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరుతోపాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్ తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ysr input Subsidy) అందించనుంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ. 1294.58 కోట్లు అందించనుంది.
ఇన్పుట్ సబ్సిడీ వర్తించుటకు ఈ క్రాప్ నమోదు తప్పనిసరి.ఈ క్రాప్ నమోదు స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
[table id=1 /]
ఇప్పటి వరకూ input Subsidy ద్వారా అందించింది
ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కరువు, మిచాంగ్ తుఫాను వల్ల 2023-24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈ నెల ఆరవ తేదీన రూ.1294.54 కోట్ల పట్టుబడి రాయితీని సీఎం జగన్ మటన్ నోకి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ. 1976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందించింది. తాజాగా చెల్లించే సాయం తో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ. 3,271 కోట్లు అందించినట్లు అవుతుంది.
AP Volunteer CFMS ID Status
AP SSC Results 2024 Live: BSEAP Class 10 results steps to download
వీరు ఇంటి వద్దే ఓటు వేసుకోవచ్చు..!
AP Inter Results 2024 Live: BIEAP 1st, 2nd year results out today, Check Official Notice Online
గ్రూప్ – 2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
UPSC ESIC Nursing Officer Recruitment 2024 ,1930 Post Apply Online
AP Model School Notification 2024-25, 6th Class Entrance Exam Dates, Eligibility
rpf constable recruitment 2024 notification for 4660 constable and si posts
Ebc Nestham 2024 payment status
YSR cheyutha Payment status 2024