YSR కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ మరియు అకౌంట్ లో నగదు జమ అయినదా ఏ అకౌంట్ లో జమ అయినది స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR Kalyana Masthu Shadi Thofa సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ఓపెన్ అవుతుంది.
ysr kalyanamasthu scheme:
guidelines,status,application form
❃ వైస్సార్ కళ్యాణమస్తూ పథకానికి సంబందించి 5వ విడత నగదును “20-02-2024 న” విడుదల చేయడం జరుగుతుంది.
❃ ఈ 5వ విడత కి సంబందించిన నగదును పెళ్లికూతురు యొక్క తల్లి గారి బ్యాంక్ ఖాతా కు జమ చేయడం జరుగును.
❃ కావున పెళ్లికూతురు యొక్క తల్లి యొక్క ఆధార్ వివరాలు మరియు eKYC తీసుకోవడానికి Beneficiary Outreach app లో WEAs/WWDS login నందు option provide చేయడం జరిగింది.
❃ BOP app నందు పెళ్లికూతురు యొక్క తల్లి వివరాలు & eKYC తీసుకోను విధానం క్రింది విధంగా ఉంటుంది.
1. BOP app నందు login అయిన తరువాత Home screen నందు “Mother Bank A/c Details Update (కళ్యాణమస్తూ/షాది తొఫా)” అనే option మీద click చేసిన తరువాత,, Enter Beneficiary Aadhar దగ్గర పెళ్లికూతురు యొక్క Aadhar number enter చేసి Get Details మీద click చెయ్యాలి.
2. “Get Details” option మీద click చేసిన తరువాత పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు యొక్క పేర్లు మరియు వివరాలు display అవుతాయి.
3 . Select Mother Status నందు “Live & Death” అనే options వుంటాయి.
4. Bride’s Mother Live :: అక్కడ “Live” అని select చేసుకొని పెళ్లికూతురు యొక్క తల్లి Aadhar number enter చేసి Mother తో eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.
5. Bride’s Mother Death :: పెళ్లికూతురు యొక్క తల్లి మరణించిన సందర్బంలో Status ≈ Death అని select చేసుకుంటే, select relation అనే new option display అవుతుంది. అప్పుడు పెళ్లికూతురు యొక్క నిర్ణయం మేరకు అక్కడ relation (Father/Brother/Guardian) select చేసుకొని,, ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ enter చేసి eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.
𝗡𝗼𝘁𝗲 :
1. పెళ్లికూతురు మరియు పెళ్లికూతురు యొక్క తల్లి కచ్చితంగా ఒకే HH mapping నందు వుండాలి.
2. ఒకవేళ, Beneficiary Aadhar Number Data list లో లేకపోతే “No Data Available” అని display అవుతుంది.