పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా సైట్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ స్కీమ్ దగ్గరా YSR Kapu Nestam అని ఎంచుకోవాలి, UID దగ్గర ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ,Enter CAPTCHA దగ్గర పైన చూపిన నంబర్ ను నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్ కనిపించును.