YSR kapu Nestham 2023 | Release date | application pdf | eligible list
వైఎస్ఆర్ కాపు నేస్తం అప్లికేషన్ స్టేటస్
గతంలో అప్లై చేసుకుని అర్హత గలవారు ఇప్పుడు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు.
గతంలో అప్లై చేసుకున్న వారు వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
Click here
పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR Kapu Nestham సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అవుతుంది.
వైస్సార్ కాపు నేస్తం 2023-24 షెడ్యూల్
☛ 18 జులై : వైస్సార్ కాపు నేస్తం కు సంబంధించి ఉత్తర్వులు విడుదలకు చివరి తేదీ
☛ 22 జులై : కొత్త దరఖాస్తు లు నమోదుకు చివరి తేదీ
☛ 26 జులై : ఫీల్డ్ వెరిఫికేషన్ కు చివరి తేదీ
☛ 27-28 జులై : ఆరు దశల ధ్రువీకరణ కు చివరి తేదీ
☛ 29 జులై : గ్రామా వార్డ్ సచివాలయం లో సోషల్ ఆడిట్ కొరకు దరఖాస్తు దారుల లిస్ట్ లు పెట్టుటకు చివరి తేదీ
☛ 30 జులై – 7 ఆగస్టు : సోషల్ ఆడిట్ పై ఏవైనా కంప్లెంట్ లు తీసుకునేందుకు చివరి తేదీ
☛ 9 ఆగస్టు : చివరి అర్హుల, అనర్హుల జాబితా చేయుటకు చివరి తేదీ
☛ 10-15 ఆగస్టు : లబ్ధిదారుల eKYC కు చివరి తేదీ
☛ 10-12 ఆగస్టు : జిల్లా కలెక్టర్ వాయఱి నుంచి ఆమోదం కు చివరి తేదీ
☛ ఆగస్టు నెలలో : అర్హులకు నగదు జమ చేయుట.
Only 4 castes
● Kapu
● Balija
● Ontari and
● Telaga are eligible
🛑 Casts like settibalija, Pusa balija, gaju balija are not eligible.
YSR కాపు నేస్తం కి కావాల్సిన డాక్యుమెంట్లు
1). ఆధార్ కార్డు జిరాక్స్
2). రైస్ కార్డు జిరాక్స్
3). కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
4). ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
5). ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్.
6). బ్యాంకు బుక్ ≈ మొదటి పేజీ జిరాక్స్
కాపు నేస్తం అప్లికేషన్ పిడిఎఫ్
కాపు నేస్తం పథకానికి కొత్తగా ధరకాస్తు చేసుకొనుటకు కావలసిన అప్లికేషన్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here