YSR కాపు నేస్తం పథకానికి సంబంధించి అకౌంట్ లో నగదు జమ అయినదా ఏ అకౌంట్ లో జమ అయినది పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR Kapunestham సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ఓపెన్ అవుతుంది.