ysr matsyakara bharosa payment status 2023-24

YSR మత్స్య కార భరోసా  పథకానికి సంబంధించి అకౌంట్ లో నగదు జమ అయినదా ఏ అకౌంట్ లో జమ అయినది పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.



Click here

పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గరYSR మత్స్య కార భరోసా సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్  ఓపెన్ అవుతుంది.

 

Leave a Comment

Share via