నేతన్న నేస్తం కి కొత్తగా అప్లై చేసిన వారికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR NETANNA NESTAM ఎంచుకుని లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చేసి కాప్ట్చా నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన వారి అప్లికేషన్ స్టేటస్ కనిపించడం జరుగుతుంది.
♻️ నేతన్న నేస్తం 2022-23
🛑 BOP app నందు కొత్తగా apply చేసినప్పటికి కూడా NBM login “R1.1 Application Status Report” నందు name display అవ్వట్లేదు. మరియు “Track Application status” నందు status check చేస్తుంటే details display అవ్వట్లేదు.
✅️ ఇటువంటి applicants data మొత్తం NBM portal MPDO/MCs login కి verification కొరకు enable చేయడం జరిగింది. మరియు “R1.1 Application Status Report” నందు కూడా update చేయడం జరిగింది.
🛑 NOTE :: Applicant యొక్క HH Mapping ఏ మండల పరిధిలో ఉంటుందో, ఆ MPDO/MC గారి login లో data enable చేయడం జరిగింది.
✅️ కావున MPDO / MC గారి లాగిన్ లో ఎవరివైనా applicants names display కాకపోతే HH mapping ఏ సచివాలయం పరిధిలో ఉన్నదో check చెయ్యగలరు.