YSR నేతన్న నేస్తం 2022-23 పథకానికి సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి.నగదు జమ అయ్యాయా లేదా పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి, YSR Netanna Nestam ఎంచుకుని YEAR దగ్గర ఏ సంవత్సరం స్టేటస్ చూడాలి అని అనుకుంటున్నామో ఆ సంవత్సరం ఎంచుకుని UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చేసి ENTER CAPCHA దగ్గర ఇచ్చిన క్యాప్ట్చను నమోదు చేసి GET OTP మీద క్లిక్ చేసిన ఆధార్ కి రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ కి OTP వస్తుంది ఆ OTP ని నమోదు చేసి Verify OTP మీద క్లిక్ చేసిన పేమెంట్ స్టేటస్ కనిపిస్తుంది.