YSR Nethanna Nestham Scheme 2023 | release date , Payment Status, eligible List

YSR Nethanna Nestham Scheme 2023 | release date , Payment Status, eligible List

నేడే నేతన్న నేస్తం అర్హతగల లబ్ధిదారుల ఖాతాలో 24,000/- రూ.. జమ
రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్ల రూ జమ.

“YSR రైతు భరోసా పథకం నందు లబ్ధి పొందినారు” అనే కారణంతో ineligible అయిన లబ్ధిదారులను కూడా నేతన్న నేస్తం పథకానికి అర్హులు గా గుర్తించడం జరిగింది. గమనించగలరు

వైయస్సార్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ప్రాథమిక అర్హుల జాబితా మరియూ అనర్హుల జాబితా సచివాలయం నందు ప్రదర్శించడం జరిగింది.

నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ & అప్లికేషన్ స్టేటస్

నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ & అప్లికేషన్ స్టేటస్ అనగా, మీ యొక్క నేతన్న నేస్తం అప్లికేషన్ అప్రూవ్ అయిందా? లేదా రిజెక్ట్ అయిందా? ఏ స్టేజ్ లో వుంది, నగదు జమ అయ్యాయ లేదా ఏ అకౌంటు పడ్డాయి  తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు



Click here

పై లింక్ మీద క్లిక్ చేసి Scheme దగ్గర YSR Nethanna Nestham సెలెక్ట్ చేసుకోవాలి UID దగ్గర లబ్ధిదారుల ఆధార్ నంబర్ నమోదు చెయ్యాలి Enter Captcha దగ్గర ఇచ్చిన కాప్ట్చా నంబర్ ను నమోదు చేసి Get OTP మీద క్లిక్ చేయగల నమోదు చేసిన ఆధార్ నంబర్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి OTP వెళ్తుంది దానిని నమోదు చేయగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అవుతుంది.

గమనిక:- నేతన్న నేస్తం అర్హత గల లబ్ధిదారులకు అకౌంట్ లో నగదు జమ అవ్వాలి అంటే ఆధార్ కి బ్యాంక్ లింక్(NPCI) అయి వుండాలి. ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ కి మాత్రమే నగదు జమ అవ్వడం జరుగుతుంది.

ఆధార్ కి ఏ బ్యాంక్(NPCI)  లింక్ అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ మీద క్లిక్ చేయగలరు


Click here

నేతన్న నేస్తం Ekyc డాష్బోర్డ్

వైఎస్ఆర్ నేతన్న నేస్తం 2023-24 కి సంబంధించి సచివాలయం వారీగా ఎంతమంది లబ్ధిదారులు వున్నారు వీరికి యిప్పటివరుకూ ఎంత మందికి eKYC పూర్తి అయినది తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు


Click here

Leave a Comment

Share via