ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా YSR పెన్షన్ కానుక ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.3,000 కి పెంచిన నేపథ్యంలో ఊరువాడ ఉత్సాహంగా వేడుకలకు సిద్ధమయింది. మండలాల వారిగా ఈ నెల 8 వరకూ పెంచిన పెన్షన్ల కార్యక్రమ జరుగును.
మండలాల వారీగా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఏ తేదీన ఈ కార్యక్రమం జరుగునో లిస్ట్ ఇవ్వడం జరిగింది.ఆ రోజే వాలంటీర్ల యాప్ లో పెన్షన్ దారుల పేర్లు చూపించడం జరుగును.మీ మండలం లో పెన్షన్ పెంపు కార్యక్రమం మొదలైన తరువాత వాలంటీర్లు పెన్షన్ పెంచేదును అవకాశం కలదు.
మీ మండలం లో ఏ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగునో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి లిస్ట్ చూడగలరు..
Click here