Ysr pension kanuka New List (2022)

Ysr Pension Kanuka New List 2022

YSR pension kanuka కొత్త పెన్షన్ ల జాబితా విడుదల చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొత్తగా ఎవరైతే YSR pension kanuka కు అప్లై చేసి ఉన్నారో వారి జాబితా వెరిఫికేషన్ జరిగి ఫైనల్ గా అప్రూవ్ రావడం జరిగింది ఇలా అప్రూవ్ అయిన ప్రతీ పెన్షన్ వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వాలంటీర్ Ysr pension kanuka లాగిన్ లో Ekyc చేయవలసి ఉంటుంది. వారి జాబితా క్రింది లింక్ ద్వారా చూడగలరు.

 

Ysr Pension kanuka New List (or) Pending Ekyc list


Click here

గమనిక 1:-

పై జాబితాలో పెన్షన్ దారులు ఎవరైనా ఉన్నట్లయితే వారు వాలంటీర్ దగ్గరకు లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్లి Ysr pension Kanuka కి సంబంధించి e-Kyc చేయించుకోవలెను.

 

 

గమనిక 2 :-

వైఎస్సార్ పెన్షన్ కానుక కి అప్లై చేయబడి పై జాబితాలో పేరు లేని వారు మీవారిని వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించి నిర్ధారించుకో గలరు.

 

Ysr pension kanuka కి అప్లై చేసిన వారు అప్రూవ్ అయినదా లేదా (ఫైనల్ E-kyc వెరిఫికేషన్ కి వచ్చిందా లేదా) చూడడానికి వాలంటీర్ లేదా వెల్ఫేర్ కి సంబంధించిన Ysr Pension Kanuka లాగిన్ లో e-kyc అనే ఆప్షన్ లో e-kyc verification జాబితా ఇవ్వడం జరిగింది. వీరందరికీ పెన్షన్ వెరిఫై అయి అప్రూవ్ అయినట్లు. e-kyc చేసిన వెంటనే వారి యొక్క పేరు ఈ కేవైసి వెరిఫికేషన్ జాబితాలో చూపించదు.

ysr pension kanuka ekyc

Leave a Comment

Share via