Ysr Rythu Bharosa 2022 – Pm kisan 3 rd installment
నేడే 50.58 లక్షల మంది రైతన్నలకు రూ. 1036 కోట్లసాయం.
Ysr Rythu bharosa – pm kisan క్రింద మూడవ విడత పెట్టుబడి సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
🔹 48.86 లక్షల మందికి రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు.
🔹 1.51 లక్షల మంది కౌలుదారులు, ఆర్ఎస్ఆర్ రైతులకు రూ.2వేల చొప్పున రూ.30.20 కోట్లు.
🔹 కొత్తగా అర్హత పొందిన 21,140 మంది కౌలుదారులకు రూ.13,500
Ysr Rythu Bharosa 2022 – Pm kisan 3 rd installment
Ysr rythu bharosa 3 వ విడతలో 48,86,361 మంది భూయజమానులకి pm kisan కింద రూ.2 వేలు చొప్పున 977.27 జమ చేసింది.
నేడు గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ROFR , కౌలుదరులకి రూ.2 వేలు చొప్పున YSR RYTHU BHAROSA క్రింద జమ చేస్తుంది.
కొత్తగా సాగు హక్కు పత్రాలు (CCRC) పొందిన 21,140 మంది కౌలు దారులకు YSR RYTHU BHAROSA క్రింద ఒకే విడతగా రూ 13,500 రూ.. నేడే జమ.
YSR RYTHU BHAROSA 2022 PAYMENT STAUS
Click here