YSR Sunna Vaddi Status 2024

2021-22 రభీ, మరియు 2021 ఖరీఫ్ సీజన్ లలో రైతులు బ్యాంక్ ల వద్ద  సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ ని సున్నా వడ్డీ పథకం ద్వారా  వారి ఖాతాలో జమ చేయడం జరిగినది. 
రైతుకు సున్నా వడ్డీ వస్తాయా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోగలరు.

YSR సున్నా వడ్డీ స్టేటస్ ☟



Click here

పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ysr sunna vaddi status 2022

ఇక్కడ అడ్డంగా వున్న మూడు గీతాల మీద క్లిక్ చెయ్యగా Home మరియు Know Your Status కనిపించడం జరుగుతుంది.Know your Status మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ysr sunna vaddi status cheking

Crop Year దగ్గర పంట వేసిన సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
Crop Season దగ్గర ఏ సీజన్ లో పంట వేశారో ఆ సీజన్ ను ఎంచుకోవాలి.

Farmer Aadhar దగ్గర ఆ రైతు యొక్క ఆధార్ నంబర్ నమోదు చేసి Submit చెయ్యగా NO DATA FOUND అని వచ్చినట్లయితే ఈ వారు అర్హులు కాదు అని అర్థం .

ysr sunna vaddi payment status

Leave a Comment

Share via