2022 ఖరీఫ్ లో పంటలు నష్టపోయిన 10.20 లక్షల మందికి రైతులకు క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రంభంలోనే రూ. 1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ. వీటితోపాటు రూ.63.96 కోట్ల వ్యయంతో నిర్మించిన 52 డా.వైయస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్ లను కూడా నేడు ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి..
ఉచిత పంటల బీమా స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
గమనిక:- పంట నష్టం కలిగిన రైతులకు ఉచిత పంటల బీమా వర్తించుటకు ఈ క్రాప్ నమోదు అయ్యి వుండాలి.
E-crop స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.
పంటల బీమా జిల్లాల వారీగా లిస్ట్