Click here
పై లింక్ మీద క్లిక్ చేసి వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ చూడవచ్చును.పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
- Type దగ్గర క్లిక్ చేసిన Aadhar ID, Application ID అని రెండు ఆప్షన్ కనపడును,మనకి అందుబాటులో వున్న ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఏది అందుబాటులో వుంటే దానిని ఎంచుకోవాలి.
- Scheme దగ్గర క్లిక్ చేసిన మూడు రకాల ఆప్షన్ కనపడును మనకు వాహన మిత్ర పేమెంట్ స్టేటస్ కావాలి కనుక YSR VAHANA MITRA అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యవలేను.
- ఉదాహరణకు ఆధార్ నంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ చూడటానికి UID అనే దగ్గర ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్రింది బాక్స్ లో CAPTCHA నమోదు చేసి Get Details మీద క్లిక్ చేసిన పేమెంట్ స్టేటస్ ఈ క్రింది విధంగా కనిపించును.